Najabhaja song - Lyrics - God Father | Megastar Chirangeevi | Thaman S Lyrics - Sri Krishna, Prudhvi Chandra

Singer | Sri Krishna, Prudhvi Chandra |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Anantha Sriram |
Lyrics
Lyrics in English
- Najabhaja Jajara Najabhaja Jajara
- Gaja Gaja Vanikinchae Gajaraajadigoraa
- Najabhaja Jajara Najabhaja Jajara
- Bhujamulu Jhulipinchae Monagaadadigoraa
- Gheem Gheem Gheemkarimchina Airaavatam
- Girruna Girruna Thondamu Thippitae Chitthadae Mottham
- Gheem Gheem Gheemkarimchina Airaavatham
- Gitthalameedikantetthuna Dookite Netturey Mottham
- Guddu Gudditey Gundelapai
- Gujju Gujjugaa Avutavabbay
- Kummu Kummitey Rommulapai
- Dimmu Dimmugaa Untadabbay
- Dundaga Danduni Mondiga Chendaadu Gandara Gaduduraa
- Najabhaja Jajara Najabhaja Jajara
- Gaja Gaja Vanikinchae Gajaraajadigoraa
Chourus
- Konda Devara Kona Devara
- Kora Choopu Kodavaliraa
- Adavi Thalliki Annayya Veedura
- Kalabaditae Kathakaliraa
Charanam
- Panche Paiki Katti Vachchaadantey
- Teku Dunga Meedi Goddali Veedu
- Meesakattu Gaani Thippaadantey
- Maddi Chettu Meeda Rampamautaadu
- Nallavirugudu Chevalaanti Jabbala Abbuluke
- Naddi Virichedu Cheva Choosi Abbalu Gurtostarey
- Addu Vacchinonni Addadiddamuga Tokkesi Potaaduraa
- Najabhaja Jajara Najabhaja Jajara
- Gaja Gaja Vanikinchae Gajaraajadigoraa
- Najabhaja Jajara Najabhaja Jajara
- Bhujamulu Jhulipinchae Monagaadadigoraa
- Gheem Gheem Gheemkarimchina Airaavatam
- Girruna Girruna Thondamu Thippitae Chitthadae Mottham
- Gheem Gheem Gheemkarimchina Airaavatham
- Gitthalameedikantetthuna Dookite Netturey Mottham
Lyrics in Telugu
- నజభజ జజర నజభజ జజర
- గజ గజ వనికించే గజరాజాదిగోరా
- నజభజ జజర నజభజ జజర
- భుజములు జూలిపించే మొనగాడదిగోరా
- ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్
- గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం
- ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
- గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్
- గుడ్డు గుడ్డితే గుండెలపై
- గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్
- కుమ్ము కుమ్మితే రోమ్ములపై
- దిమ్ము దిమ్ముగా ఉంటాడబ్బాయ్
- దుండగ దండుని మొండిగా చెందాడు గండర గడుదురా
- నజభజ జజర నజభజ జజర
- గజ గజ వనికించే గజరాజాదిగోరా
కోరస్
- కొండ దేవర కోన దేవర
- కోర చూపు కొడవలిరా
- అడవి తల్లికి అన్నయ్య వీడురా
- కలబడితే కథకలిరా
చరణం
- పంచె పైకి కట్టి వచ్చాడంటే
- టేకు దుంగ మీది గొడ్డలి వీడు
- మీసకట్టు గాని తిప్పడంటేయ్
- మద్ది చెట్టు మీద రంపమౌతాడు
- నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే
- నడ్డి విరిచెడు చేవ చూసి అబ్బలు గుర్తొస్తారే
- అద్దు వచ్చినోన్ని అడ్డద్దాముగ తొక్కేసి పోతాడురా
- నజభజ జజర నజభజ జజర
- గజ గజ వనికించే గజరాజాదిగోరా
- నజభజ జజర నజభజ జజర
- భుజములు జూలిపించే మొనగాడదిగోరా
- ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్
- గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం
- ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
- గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్
0 Comments